ఆలస్యంగా చూసా, కానీ ఆ అనుభూతి మాత్రం నిత్య వాస్తం. నేను ముగ్గులు బాగా వేసేదాన్ని, అచ్చహంగా మీ అమ్మగారి మాదిరే ఆవులతో చెలిమిచేసేదాన్ని. అదో గతజలసేతుబంధనం. ఇపుడు chalkతో ఎదో ఒక రోజు ఎక్కడో ఒకచోట గీస్తూవుంటాను.
Recently I drew at workplace on the whiteboard with markers and evry one liked it. Some fun!
8 comments:
photos chaala baavunnaayi!
meeku kooda sankranthi subhaakaankshalu :)
gomaatha to muggulaku marimta sobha vachchinadi
caalaa baagunnaayi muggulu.
ఫోటోలు బాగున్నాయి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
ముగ్గులు చాలా బావున్నాయి హర్షా !! పూర్ణ కలసాలు, గాలి పటాలతో ! కేప్షన్స్ కూడా చాలా బాగా రాసావు ! సంక్రాంతి శుభాకాంక్షలు !!!
ఆలస్యంగా చూసా, కానీ ఆ అనుభూతి మాత్రం నిత్య వాస్తం. నేను ముగ్గులు బాగా వేసేదాన్ని, అచ్చహంగా మీ అమ్మగారి మాదిరే ఆవులతో చెలిమిచేసేదాన్ని. అదో గతజలసేతుబంధనం. ఇపుడు chalkతో ఎదో ఒక రోజు ఎక్కడో ఒకచోట గీస్తూవుంటాను.
Recently I drew at workplace on the whiteboard with markers and evry one liked it. Some fun!
hi where is u r atoo ito yeto auto blog.
iwwh.blogspot.com- nice photos
Post a Comment