Sunday, November 05, 2006

కార్తీక పౌర్ణమి దీపాలు



కార్తీక పౌర్ణమి రోజు తెలుగునాట అంతా ఆడవాళ్ళు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఇది నేను మా కాలనీలోని శివాలయంలో తీసిన ఫొటొ. అసలు, కార్తీక మాసం మొత్తం రెందు సంధ్యల్లో దీపాలు వెలిగించడానికి చాల విశిష్టత ఉంది అంటారు. ఆ మాటకొస్తే, మన సనాతన జీవనవిధానంలో దీపం వెలిగించడం, దీపారాధన, జ్యోతి ప్రజ్వలనికి ఒక ప్రశస్తమైన స్థానం వుంది. ఙ్ఞానాన్ని మన పూర్వికులు జ్యోతితో నిర్వచించారు.

ఇలాంటి గొప్ప అలోచన, అలవాటు గురించి తెలిసి, దానిని కొద్దో గొప్పో తరచూ చూస్తూ ఉండి, పుట్టినరోజు జరుపుకోడానికి దీపాలని అర్పివేయడం అనేది నేను ఎప్పుడూ జీర్ణించుకోలేని విషయం.

9 comments:

Anonymous said...

hello ra Harsha. where r u now? i saw ur profile on orkut nd thn came across ur album.
interestin stuff ra.since when hav u started takin so much interest in photography. i liked the kovvuru pictures a lot ra. man the place looks awesome.
catch u arnd!

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

Hey Rajdeep, a pleasant surprise to see you at my blog.

Thanks for the nice words about my photos. Interest in photography has happened along the way. Nothing specific about it, but yes, I have begun to enjoy it now.

spandana said...

నిజమే కదా! ఒక సంవత్సరం గడిచిపోయిందని గుర్తుచేయడమేమొ కాండిల్ ఆర్పివేయడం! గడిచిన దాన్ని గాక వస్తున్న సంవత్సరానికి గుర్తుగా కాండిల్ వెలిగిస్తే బావుండేదేమొ!

--ప్రసాద్
http://blog.charasala.com

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

ప్రసాద్ గారు,

మీ వల్ల ఒక కొత్త విషయం తెలిసింది। గడిచిన సంవత్సరానికి ప్రతీకగా ఒక కాండిల్ ఆర్పేస్తారు అన్న విషయం నాకు తెలియదు। ఈ విశయం తెలిపినందుకు ధన్యవాదాలు।

రవి వైజాసత్య said...

మీరు తీసే ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి. ఇది వరకటి లక్ష్మీ దేవి ఫోటో కూడా చాలా బాగుంది

SriPranavam said...

Good Site, photograhy.. really touching....Kinnerasani is good title.

Unknown said...

andamaina deepala velugulo inka andamaina teluginti ammailni teesunte meeru chepparu kada amma cheti bojanam lane undedi
photo chala bavundi."kinnerasani" name chala bavundi aa peru pettalani ela anipinchindi

హర్షోల్లాసం said...

Harsha nice photograph.kartheekam is again on the way soon,waiting for a nother photo.bye

jaya said...

just now i have visitied your blog, the pictures are very nice, awesome. okkasaariga intiki vellina feeling vachindi. keep posting good photos.


jaya
Mumbai